Lakshmamma Vs Sri Lakshmamma Katha - పోటాపోటీ చిత్రాల విశేషాలు లక్ష్మమ్మ Vs శ్రీ లక్ష్మమ్మ కథ
KiranPrabha Telugu Talk Shows - En podkast av kiranprabha - Onsdager
Kategorier:
#KiranPrabha #Lakshmamma #SriLakshmamma 1950 లో విడుదలైన పోటాపోటీ చిత్రాల విశేషాలు - లక్ష్మమ్మ Vs శ్రీ లక్ష్మమ్మ కథ పోటి పడాల్సినంత ఆకర్షణ లక్ష్మమ్మ కథలో ఏముంది? నిర్మాణంలో ఉన్న సినిమాలును ఆపేసి మరీ ఘంటసాల బలరామయ్యగారు, మీర్జాపురం రాజాగారు ఎందుకు పోటీ పడ్డారు? ఇద్దరూ నెలరోజుల్లోపే సినిమాల నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయగలిగారు? సి.హెచ్.నారాయణరావు- అక్కినేని, కృష్ణవేణి - అంజలి , రుక్మిణి - సూర్యప్రభ ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడైన తొలి రచయితగా గోపీచంద్ ఎలా విజయం సాధించారు? ఎన్నెన్నో ఆసక్తికరమైన విశేషాలు, నేపథ్య కథనాలు..
